ఆదిలాబాద్ లో బలమైన నాయకుడి కోసం..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ADBలో BJP అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది. గతంలో ADB, ముథోల్లలో ద్వితీయ స్థానం పొందగా, సిర్పూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2స్థానంలో

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ADBలో BJP అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది. గతంలో ADB, ముథోల్లలో ద్వితీయ స్థానం పొందగా, సిర్పూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2స్థానంలో నిలిచిన పాల్వాయి హరీశ్.. తర్వాత BJPలో చేరారు. కాంగ్రెస్ నేత రమేశ్ రాథోడ్ BJPలో చేరారు. మరికొంత మంది నేతలు కూడా ఎన్నికల నాటికి భాజపాలో చేరనున్నట్లు సమాచారం.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)