అధిక బిల్లులతో సామాన్యుల ఆందోళన.
విద్యుత్ చార్జీలను ప్రభుత్వం ఏడాదికి పెంచుతూ వస్తోంది. చార్జీలు పెరగడంతో పేదలపై అధికభారం పడుతుంది. దీంతోపాటు డెవలప్మెంట్ ఛార్జిలు, అడ్వాన్స్ కస్టమర్ ఛార్జింగ్ లు వసూలు చేయడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్: విద్యుత్ చార్జీలను ప్రభుత్వం ఏడాదికి పెంచుతూ వస్తోంది. చార్జీలు పెరగడంతో పేదలపై అధికభారం పడుతుంది. దీంతోపాటు డెవలప్మెంట్ ఛార్జిలు, అడ్వాన్స్ కస్టమర్ ఛార్జింగ్ లు వసూలు చేయడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. లక్ష్మణచందా మండలం చింతల్ చందా గ్రామంలో ఓ ఇంటి యజమానికి నెలకి 250-300 వచ్చే బిల్లు ఏకంగా రూ.7వేలు వచ్చింది. అడ్డగోలుగా అధిక బిల్లులు వసూలు చేస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Banka Srinivas