అక్షర భారత్-అక్షరవెలుగులో శిక్షణ పూర్తిచేసుకున్న గ్రామ కో ఆర్డినేటర్

అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ అద్వర్యంలో “అక్షర భారత్-అక్షరవెలుగు” విద్యా ప్రాజెక్ట్ లో శిక్షణ పూర్తిచేసుకున్న గ్రామ కో ఆర్డినేటర్ (V.C.O) లకు నియామక పత్రాలను, ID కార్డ్లను ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు

అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ అద్వర్యంలో “అక్షర భారత్-అక్షరవెలుగు” విద్యా ప్రాజెక్ట్ లో శిక్షణ పూర్తిచేసుకున్న గ్రామ కో ఆర్డినేటర్ (V.C.O) లకు నియామక పత్రాలను, ID కార్డ్లను ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు అందజేసారు నిరక్షరాసులని అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి రాత్రి బడులు తెరవడం జరిగింది అని 100% అక్షరాస్యతను సాధించాలనదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని మండల కో ఆర్డినేటర్(M.C.O) మొహమ్మద్ పాషా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కో ఆర్డినేటర్లు శైలజా, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)