అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విలీనంపై ధర్నా నిర్వహించిన సంఘం నాయకులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రైమరీ పాఠశాలలో సంఖ్యను తగ్గించడాని వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా నారాయణవణం మండలంలోని ఏర్కంబట్టు యూపీ పాఠశాలను జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రైమరీ పాఠశాలలో సంఖ్యను తగ్గించడాని వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా నారాయణవణం మండలంలోని ఏర్కంబట్టు యూపీ పాఠశాలను జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో పిలింగం చేయడానికి వ్యతిరేకిస్తూ శుక్రవారం అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో ఎరకంబట్టు గ్రామ సర్పంచ్ సుబ్బలక్ష్మి మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలనూ విలీనం చేయొద్దు అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వినతి పత్రం ద్వారా అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన స్కూల్ విలీన మూసివేతలకు తమ మండల విద్యార్థినీ విద్యార్థులకూ తీవ్ర ఇబ్బందిలకు మారుతున్నాయని, తద్వారా విద్యార్థిని విద్యార్థులకు చదువుని దూరం చేస్తున్నాయని మండల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ,స్కూల్ చైర్ పర్సన్ సులోచన గారు , మహిళా సంఘాలు , తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)