అంజద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సిద్దార్ధ

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ చెందిన లారీ డ్రైవర్ ఎం.డి అంజద్ నిన్న తెల్లావారుజామున ఔరంగాబాద్ పట్టణ సమీపంలోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు వారి పార్ధివదేహం మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్లో గల వారి నివాసానికి చేరుకుంది

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ చెందిన లారీ డ్రైవర్ ఎం.డి అంజద్ నిన్న తెల్లావారుజామున ఔరంగాబాద్ పట్టణ సమీపంలోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు వారి పార్ధివదేహం మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్లో గల వారి నివాసానికి చేరుకుంది, విషయం తెలుసుకున్న నియోజకవర్గ యువనాయకులు నల్లమోతు సిద్దార్ధ గారు అంజద్ నివాసానికి చేరుకొని వారి పార్ధివదేహనికి నివాళ్ళు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారి వెంట కౌన్సిలర్ ఇలియాస్, మిర్యాలగూడ లారీ అసోసియేషన్ అద్యక్షులు చాంద్ పాషా, షోయబ్, గయాజ్ తదితరులు ఉన్నారు.

khaja

Comment As:

Comment (0)